VIDEO: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దిగువకు నీటి విడుదల

VIDEO: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దిగువకు నీటి విడుదల

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, గోదావరి నదులు కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గురువారం ఉదయం గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద 12.180 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న ఉభయ నదుల ప్రవాహం. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 9,89,620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.