23 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు

23 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు

JGL: ఎండపల్లి మండలం అంబారిపేటలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి శ్యామ్ ప్రసాద్ ఆయిల్ పామ్ మొక్కల నాటడం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు అంబాలా ప్రదీప్ రెడ్డి 4 ఎకరాల్లో సాగు ప్రారంభించగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 ఎకరాల్లో నాటారు. ఆయిల్ పామ్ రైతులకు నిరంతర ఆదాయం అందిస్తుందని అధికారులు తెలిపారు.