'సైడ్ కాలువలకు శంకుస్థాపన టీడీపీ ఇంచార్జి'

'సైడ్ కాలువలకు శంకుస్థాపన టీడీపీ ఇంచార్జి'

ప్రకాశం: ఎర్రగొండపాలెంలోని పాత రిజిస్టర్ కార్యాలయం వీధిలో శుక్రవారం సైడ్ కాలువల నిర్మాణానికి టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన తెలిపారు. సమస్యను పరిష్కరించినందుకు స్థానికులు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.