VIDEO: పుస్తెలతాడు లాక్కెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తి

VIDEO: పుస్తెలతాడు లాక్కెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తి

కరీంనగర్‌లోని ఆరేపల్లిలో మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లాడు. ఓ కిరాణా దుకాణంలో మహిళ ఉన్న సమయంలో షాపుకు మాస్క్ ధరించి వచ్చిన ఓ యువకుడు సిగరెట్ కొంటున్నట్లు నటిస్తూ ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును దొంగిలించాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.