రూ.2500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశాం: మంత్రి బీసీ

రూ.2500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశాం: మంత్రి బీసీ

AP: ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలోనే రూ.1081 కోట్లతో రాష్ట్ర రహదారులపై గుంతలు లేకుండా తీర్చిదిద్దామని మంత్రి BC జనార్థన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ.2500 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. త్వరలోనే మరో రూ.1000 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నామని తెలిపారు.