iBOMMA రవి.. వెలుగులోకి సంచలన విషయాలు

iBOMMA రవి.. వెలుగులోకి సంచలన విషయాలు

TG: iBOMMA రవి వెనుక భారీ నెట్ వర్క్ ఉందని పోలీసులు తెలిపారు. విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. వ్యూవర్స్‌ని పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ కోసం ప్రత్యేక టీమ్ ఉందన్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్స్ నిర్వాహకులతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.