VIDEO: ఇంటింటా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

కృష్ణా: బాపులపాడు మండలం కొత్త రేమల్లె గ్రామంలో శనివారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిరుద్యోగి తొమ్మండ్రు వరప్రసాద్‌కు అతని సోదరి సత్యవతి హారతులు ఇచ్చి, మిఠాయి తినిపించి రాఖీ కట్టడం జరిగింది. నూతన వారాలు బహూకరించారు. ఇంటింటా రాఖీ పౌర్ణమి వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.