'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి '

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి '

SDPT: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షల రెడ్డి కోరారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని, మద్దతు ధర పొందాలని విజ్ఞప్తి చేశారు.