VIDEO: అనపర్తిలో నూతన పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: అనపర్తిలో నూతన పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: అనపర్తి మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.