VIDEO: పదవి విరమణ పొందిన వార్డెన్‌కు ఘనంగా వీడ్కోలు

VIDEO: పదవి విరమణ పొందిన వార్డెన్‌కు ఘనంగా వీడ్కోలు

MHBD: కొత్తగూడ మండలంలోని బాలికల వసతి గృహం వార్డెన్ భాగ్యమ్మ శనివారం పదవి విరమణ పొందారు. ఈ క్రమంలో భాగ్యమ్మకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని, ఆమెను శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వార్డెన్‌గా పాఠశాలకు భాగ్యమ్మ చేసిన సేవలను కొనియాడారు.