ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

JGL: కోరుట్ల రూరల్ మండలంలోని అయిలాపూర్ గ్రామంలో కుడుములు ప్రశాంత్ అనే యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతూ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుని తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.