హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కూకట్‌పల్లిలో ఇద్దరు కుమారులను హతమర్చి తల్లి ఆత్మహత్య
➢ మెహదీపట్నంలో కల్తీ ఐస్‌క్రీమ్ తయారి.. యజమాని అరెస్ట్
➢ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అజాహరుద్దీన్, మాజీ మంత్రి హరీష్ రావు
➢ తాడ్ బంద్ వద్ద హనుమాన్ జయంతి రూట్ మ్యాప్‌ను పరిశీలించిన సీపీ సజ్జనార్