మార్కెట్ యార్డ్ చైర్మన్‌కు శుభాకాంక్షలు
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా బల్లా పల్లవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు అక్కిరాజు శివశక్తి ప్రత్యూష ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు తాజా జిల్లా రాజకీయాలపై చర్చించారు. అభివృద్ధికి కలిసి ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.