కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి: MLA యశస్విని రెడ్డి
JNG: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్మి మంచి ధర పొందాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంలో ఏర్పాటుచేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.