దేవరకద్ర మండలంలో కొత్త సర్పంచులు వీరే..!

దేవరకద్ర మండలంలో కొత్త సర్పంచులు వీరే..!

MBNR: దేవరకద్ర మండలంలో కొత్త సర్పంచులు వీరే : అజిలాపూర్- అనంతమ్మ, బస్వాయిపల్లి -శివకుమార్, బొల్లారం- సందప్ప, బస్వాపూర్- నవనీత, చిన్న రాజమూర్- హనుమంతు, డోకూర్- శ్రీనివాసులు, గుడిబండ-నరసింహులు, గూరకొండ -చెన్నమ్మ, హజిలాపూర్ -జ్యోతి, జినుగురాళ్ల-నాగమ్మ, లక్ష్మీపల్లి-లక్ష్మీ, నాగారం-రాజేందర్ రెడ్డి, వీర నాయక్ తండ-లక్ష్మణ్, గోపనపల్లి-బాలరాజు.