కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించిన పోలీసులు

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించిన పోలీసులు

BDK: పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్ బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలో గాంధీనగర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించి ప్రతి ఒక్క షాపుని ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ టు వీలర్, త్రీ వీలర్ వాహనాల కాగితాలు పరిశీలించారు.