నేడు మెగా జాబ్ మేళా

నేడు మెగా జాబ్ మేళా

SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ తుల్జా నాయక్ తెలిపారు. మహేంద్ర అండ్ మహీంద్రా పరిశ్రమలు 800కు పైగా ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.