విద్యుత్ సరఫరాకు ఆటంకంగా ఉన్న చెట్లు నరికివేత

విద్యుత్ సరఫరాకు ఆటంకంగా ఉన్న చెట్లు నరికివేత

NTR: మొంతా తుఫాను నేపథ్యంలో దెబ్బతిన్న విద్యుత్తు లైన్‌లు పునరుద్ధరణకు గంపలగూడెం ఏఈ సీహెచ్ శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గంపలగూడెం టౌన్ పరిధిలో ఉన్న వివిధ ప్రదేశాల్లో ఆటంకంగా ఉన్న చెట్లను నరికించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయంగా ఈ చెట్లు ఉండడంతో, శనివారం ఒక పూట విద్యుత్తు నిలుపుదల చేశారు.