ఉగాది రోజున విషాదం.. ఇద్దరి స్పాట్ డెడ్

ఉగాది రోజున విషాదం.. ఇద్దరి స్పాట్ డెడ్

NLR: చేజర్ల మండలం చిత్తలూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హరీష్ (29), మురళి (27) బైక్‌పై ప్రయాణిస్తుండగా రచ్చబండను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఉగాది రోజున ఈ ప్రమాదం జరగడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.