ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఖమ్మంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రితుమ్మల నాగేశ్వరరావు
★ శంకరగిరితండాలో రూ. 20లక్షల అప్పు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య
★ మేడిదపల్లిలో విద్యుత్ షాక్‌కి వ్యక్తి మృతి
★ కలకోటలో ఆ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం కిషోర్ సతీమణి