విద్యార్థులకు వెల్డింగ్ మెషిన్స్, టూల్ కిట్స్ అందజేత

విద్యార్థులకు వెల్డింగ్ మెషిన్స్, టూల్ కిట్స్ అందజేత

BDK: స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ స్కీం ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ ITI కళాశాలలో పలు వృత్తులలో నైపుణ్యం పొందిన యువకులకు వెల్డింగ్ మెషిన్స్, టూల్ కిట్స్ను ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. మొత్తం 10 యూనిట్లను పంపిణీ చేశారని, ఒక్కో యూనిట్ ధర రూ.55వేలు ఉంటుందని డిస్ట్రిక్ట్ BC వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిరా తెలిపారు.