VIDEO: 'జూబ్లీహిల్స్ విజయం ప్రజాపాలనకు నిదర్శనం'
BHNG: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ర్యాలీ సంబరాల్లో MLA బ్యాండ్ వాయించి, టపాకాయలు కాల్చారు. అనంతరం మిఠాయిలు పంచుకుంటూ.. సంబరాలు చేసుకుంటూ.. ఆనందం వ్యక్తం చేశారు.