VIDEO: పోచారంలో న్యూ డెమోక్రసీ నాయకులు విస్తృత ప్రచారం
BDK: ఇల్లందు మండలం పోచారం గ్రామంలో సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సర్పంచ్ అభ్యర్థి బానోతు లక్ష్మి గెలుపును కాంక్షిస్తూ ఈరోజు నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శులు మధు, వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. కొంతమంది స్వార్థపరులు పెత్తనం కోసం అక్రమ మార్గంలో మందు, మాంసం, డబ్బులు పంచిపెట్టి గెలవాలని ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.