VIDEO: గుంతల మయంగా రాంపూర్-పోచ్చర రోడ్డు

VIDEO: గుంతల మయంగా రాంపూర్-పోచ్చర రోడ్డు

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్ మీదుగా పొచ్చెర గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం గుంతల మయంగా మారింది. దీంతో ఈ రోడ్డు మార్గం గుండా బండలనాగాపూర్, కప్పర్ల, జామిడి గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తారు. గుంతల మయమైన రోడ్డుతో రాత్రి వేళలో ప్రయాణం ఇబ్బందిగా మారిందని వాహనదారులు పేర్కొన్నారు. రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని కోరుతున్నారు.