ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజాదర్బార్‌కి 133 అర్జీలు

ఎమ్మెల్యే  నిర్వహించిన ప్రజాదర్బార్‌కి 133 అర్జీలు

కోనసీమ: అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్బంగా 133 వినతులను వివిధ సమస్యల పై ప్రజలు అర్జీలు అందజేశారు అని వాటిని పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు.