దోభి ఘాట్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

దోభి ఘాట్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ అరండల్ పేట విరమాచినేని రంగారావు వీధిలో నూతనంగా రూ.55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దోభి ఘాట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నేతలు, రజక సోదరులు పాల్గొన్నారు.