యువత గంజాయి మత్తులో బ్రతుకును నరకం చేసుకోవద్దు: CI

యువత గంజాయి మత్తులో బ్రతుకును నరకం చేసుకోవద్దు: CI

BDK: భద్రాచలం పట్టణం డబల్ బెడ్ రూమ్ కాలనీలో పట్టణ సీఐ నాగరాజు సారధ్యంలో ఇవాళ డ్రగ్స్‌పై చైతన్యం అనే అంశంపై పోలీసులు కళా ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలో ఎటువంటి గంజాయి రవాణా జరిగిన పోలీసు వారికి తెలియజేయాలని CI కోరారు. యువత గంజాయి మత్తులో ఎంజాయ్ చేయొద్దని బ్రతుకుని నరకం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.