వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ

వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ

KRNL: మద్దికేర మండలం మదనంతపురం గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. కర్నూల్ జిల్లా కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, వాల్మీకి సంఘం అధ్యక్షులు కావలి నాగేశ్, తెలుగుదేశం పార్టీ నాయకుడు గడ్డం మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వివరించారు.