'పాడి పశువుల కొనుగోలులో నిబంధనలు పాటించాలి'

'పాడి పశువుల కొనుగోలులో నిబంధనలు పాటించాలి'

KMM: పాడి పశువుల కొనుగోలులో నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఇందిరా మహిళా డైయిరీ గ్రౌండింగ్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరా మహిళా డైయిరీ గ్రౌండింగ్‌లో భాగంగా ఒక్కో లబ్ధిదారుకు 2 పాడి పశువుల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పాడి పశువుల కొనుగోలు కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.