రోషన్ 'ఛాంపియన్' టీజర్ రిలీజ్

రోషన్ 'ఛాంపియన్' టీజర్ రిలీజ్

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తోన్న సినిమా 'ఛాంపియన్'. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో రోషన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ఇక దర్శకుడు ప్రదీప్ అద్వైత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా DEC 25న విడుదలవుతుంది.