వికలాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి: సీపీఐ

వికలాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి: సీపీఐ

TPT: వెంకటగిరిలో సుమారు 150 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేయడం దారుణమని సీపీఐ పట్టణ అధ్యక్షుడు శివకుమార్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కమిషనర్ వెంకటరామిరెడ్డికి వినతిపత్రం అందజేసి, వికలాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.