'నగర క్రమబద్దీకరణలో రాజీ పడే ప్రసక్తే లేదు'

'నగర క్రమబద్దీకరణలో రాజీ పడే ప్రసక్తే లేదు'

VZM: మునిసిపల్ కమీషనర్‌ బాలాస్వామి బుధవారం ఆయన కార్యాలయంలో ప్రణాళిక విభాగం అదికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నగర క్రమబద్ధికరణలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో అసహనం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలన్నారు. నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.