గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: ఎమ్మెల్యే

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: ఎమ్మెల్యే

కోనసీమ: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, ఆధునిక దేవాలయాలు అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. కొత్తపేట శాఖా గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా చదువుల తల్లి సరస్వతీ దేవి, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి నేతలు పాల్గొన్నారు.