రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే
KRNL: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తన 'కొత్త పలుకు' లో YCP నేతల కుటుంబాలు, మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఖండనీయమని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడటం తగదని ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ వల్ల కొందరి అవినీతి కోటలు కూలిపోతున్నాయన్నారు.