మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

TPT: అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో నిర్వహించిన సమీక్షలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. మే 2వ తేదీ జరిగే రాజధాని పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బూత్ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.