ఇక ఇంటి నుంచే పోస్టు లెటర్, పార్సిల్ పంపొచ్చు..!

ఇక ఇంటి నుంచే పోస్టు లెటర్, పార్సిల్ పంపొచ్చు..!

HYD: పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పార్సిల్, లెటర్ పంపడం ఇప్పుడు చాలా ఈజీ. పార్సిల్, లెటర్ పంపాలనుకుంటే మన ఇంటి నుంచి ఆన్ లైన్‌లో బుక్ చేస్తే చాలు, వారే వచ్చి తీసుకెళ్తారని HYD GPO చీఫ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ తెలిపారు. ఇందు కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేసి, రిజిస్టర్ చేసుకుని, లాగిన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.