పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు: ఎస్పీ

పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు: ఎస్పీ

WNP: జిల్లా కేంద్రంలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు శనివారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని రాయిగడ్డ కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని ఆ కారణంతో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామన్నారు. పోలీస్ నియంత్రణలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.