VIDEO: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ

MDK: మెదక్ పట్టణంలోని భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయం వద్ద 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.