ఓటుకు రూ. 40 వేలు ఎక్కడంటే..?
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో గెలుపొందేందుకు రూ. 17 కోట్లు ఖర్చు చేసినట్లు SMలో ప్రచారం జరుగుతోంది. అయితే, మహిళా ఓటర్లను ఆకర్షింపజేసేందుకు వెండి గ్లాసులు, బంగారు నగల పంపిణీ, ఓటుకు రూ. వేలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, మరికొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులు గెలిచేందుకు రూ. లక్షల్లో ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.