అలాంటి వారంటే నాకు ఇష్టం: ట్రంప్

అలాంటి వారంటే నాకు ఇష్టం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవంతమైన అబ్బాయిలంటే తనకు ద్వేషమని చెప్పారు. అలాంటి వారితో తిరగటం కంటే ఓడిపోయిన వాళ్లతో ఉండటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. ఓడిపోయిన వారితో ఉంటేనే తనకు మంచి అనుభూతి కలుగుతుందన్నారు. అలాగే తన విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తులంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.