VIDEO: వాహన తనిఖీల్లో గంజాయి పట్టివేత

VIDEO: వాహన తనిఖీల్లో గంజాయి పట్టివేత

SRPT: చివ్వెంల మండలం పరిధిలోని బీబీగూడెం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా 1.250 కిలోల గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పార్థసారథి వివరాలు తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బ్యాగుతో అనుమానాస్పదంగా కనబడడంతో తనిఖీ చేయగా గంజాయి పట్టుబడుగా వారిని రీమాండ్ చేసినట్లు తెలిపారు