'పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ పోరేళ్ళ దాసు'

'పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ పోరేళ్ళ దాసు'

SRPT: కామ్రేడ్ పోరెల్ల దాసు 8వ వర్ధంతి కార్యక్రమం తొండ తిరుమలగిరి తెలంగాణ చౌరస్తా‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోరెల్ల చిత్రపటానికి పలువురు పుష్ప గుచ్చాలుంచి శ్రద్దాంజలి ఘటించారు. ఈకార్యక్రమంలో సీపీయం మండల కార్యదర్శి గుమ్మడి వెల్లి ఉప్పలయ్య పాల్గొని మాట్లాడుతూ.. 1946 నుంచి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడారు అన్నారు