'నన్ను కాపాడండి.. చిత్రహింసలు పెడుతున్నారు'

'నన్ను కాపాడండి.. చిత్రహింసలు పెడుతున్నారు'

AP: మస్కట్‌లో అనంతపురం జిల్లాకు చెందిన షబానా అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇబ్బందులు పడుతున్నానంటూ బంధువులకు సెల్ఫీ వీడియో పంపింది. తనను కాపాడాలంటూ.. CM చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేష్‌ను విజ్ఞప్తి చేసింది. కాగా, షబానా కుటుంబ సభ్యులు నిన్న లోకేష్‌ను కలవగా.. ఆమెను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.