ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ బలగాలను ఇరాన్ తరిమికొట్టిందన్నారు. తాము ఇంకా యుద్ధం ప్రారంభించలేని, త్వరలోనే ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తామని ప్రకటించారు. తమ జోలికి వచ్చినవారిని వదిలిపెట్టామని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావొద్దని సూచించారు.