VIDEO: భారీగా కురిసిన వర్షం.. పలుగ్రామాల్లో రాకపోకలు బంద్

VIDEO: భారీగా కురిసిన వర్షం.. పలుగ్రామాల్లో రాకపోకలు బంద్

BNR: రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. గుండాల, బొమ్మలరామారం, తుర్కపల్లి గ్రామాల్లోనూ భారీ వర్షం కురిసింది. రావి పహాడ్ తండా - అనాజీపురం గ్రామాల మధ్య చిన్నేరు వాగుపై లో లెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.