డేగల ప్రభాకర్ శ్రమకు తగిన గుర్తింపు : మంత్రి సవిత

డేగల ప్రభాకర్ శ్రమకు తగిన గుర్తింపు : మంత్రి సవిత

GNTR: పార్టీ కోసం నిలిచి, అవిశ్రాంతంగా పోరాడిన డేగల ప్రభాకర్‌ను ఏపీఐడీసీ ఛైర్మన్‌గా నియమించి ముఖ్యమంత్రి చంద్రబాబు తగిన గౌరవాన్ని కల్పించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి సబిత బుధవారం తెలిపారు. ఈ మేరకు డేగల ప్రభాకరు నిర్వహించిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.