'కొనసాగుతున్న చేరికలు పార్టీ బలానికి నిదర్శనం'

'కొనసాగుతున్న చేరికలు పార్టీ బలానికి నిదర్శనం'

HYD: సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతాన్ని BJP ఆచరిస్తుందని BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మైనారిటీ సమాజానికి చెందిన పలువురు BJPలోకి చేరారు. వారికి రామచందర్ రావు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరంగా కొనసాగుతున్న చేరికలు పార్టీ బలానికి మరో నిదర్శనమన్నారు.