అసెంబ్లీలో వివిధ నియోజకవర్గాల గురించి చర్చించిన ఎమ్మెల్యే.
BHNG: ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం అసెంబ్లీలో బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు,భువనగిరి నియోజకవర్గాలకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్టు ఎప్పటికి వరకు పూర్తి ఐతుందని సంబంధిత మంత్రిని అడిగారు. ముఖ్యంగా మా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట, చిట్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అనుకుంటున్నాము అన్నారు.