'2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే నా లక్ష్యం'

'2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే నా లక్ష్యం'

టీమిండియా ప్లేయర్ వరుణ్ చక్రవర్తి తన కేరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ కోసం ప్రిపరేషన్ అద్భుతంగా ఉందని వెల్లడించాడు. దీని తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లు చాలా ఉన్నాయని తెలిపాడు. కానీ తన లక్ష్యం మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమేనని స్పష్టం చేశాడు.