VIDEO: కుంగిన రోడ్డుపై ప్రమాద ప్రయాణం

VIDEO: కుంగిన రోడ్డుపై ప్రమాద ప్రయాణం

శ్రీకాకుళం గుజరాతిపేటలోని రోడ్డు ఒకపక్కకు ఒరిగి పూర్తిగా ధ్వంసమైంది. కొద్ది నెలలుగా ఇలానే ఉందని, ఈ రోడ్డు మార్గంలో ప్రయాణమంటే భయాందోళనగా ఉందని వాహనదారులు అంటున్నారు. ఇటుగా విద్యార్థులు, గ్రామస్థులు రాకపోకలు చేస్తుంటారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగవచ్చునని, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు విన్నవిస్తున్నారు